Fish Price : చేప ధర రూ.2 లక్షలా? అయినా ఈ చేపలో అంత ప్రత్యేకత ఏముంది?
మనం అప్పుడప్పుడూ కొన్ని చేపలు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు వార్తలు వింటూ ఉంటాం. ఇది అలాంటి వార్తే.. ఆ చేప ప్రత్యేకత ఏంటో చూద్దాం.
మనం అప్పుడప్పుడూ కొన్ని చేపలు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు వార్తలు వింటూ ఉంటాం. ఇది అలాంటి వార్తే.. ఆ చేప ప్రత్యేకత ఏంటో చూద్దాం.
చెన్నైలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు రజినీకాంత్, అజిత్, రాధిక, శరత్‌కుమార్ ఓటు వేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు. ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
తమిళ హీరోలు రాజకీయాల మీద పడ్డారు. మొన్న దళపతి విజయ్ కొత్త పార్టీని పెట్టగా ఇప్పుడు విశాల్ వంతు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని..కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు విశాల్.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై వేగంగా దూసుకెళ్తున్న కారు బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఎన్నికల బాండ్లు ద్వారా తాము విప్లవాత్మక మార్పు కోసం అడుగులు వేస్తున్నాం అంటున్నారు ప్రధాని మోదీ. ఈ బాండ్లు ఎవరికైనా ఎదురు దెబ్బ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిన్న ఒక తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల రద్దు అంశం మీద స్పందించారు.
238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమయ్యాడు తమిళనాడుకు చెందిన ఓ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఎవరూ..అతని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై ఓ మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే గెలుపుకోసం ఒక్కరూపాయి ఖర్చు చేయనని సవాల్ విసిరిన ఆయన ఇలా చేయడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు రామనాథపురం లోక్‌సభ అభ్యర్థులగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ఇక్కడ నుంచి పోటీకి దిగుతుండగా.. ఆయన పేరుతోనే ఉన్న మరో నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటి చేస్తున్నారు.