BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు..
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు.
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు.
TG: బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు తమిళిసై. రాహుల్ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు.
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు మాజీ గవర్నర్ తమిళిసై. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తనకు.. బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని అన్నారు.
TG: మాజీ గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణకు రానున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో తమిళిసై పేరును ప్రకటించింది. మొత్తం 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల సంఘానికి ఇచ్చింది బీజేపీ.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. రాజ్‌భవన్ ఫోన్లను కూడా విడిచిపెట్టబడలేదన్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల స్థానాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.