Tamannaah Bhatia: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
తమన్నా, అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి యాక్షన్ డ్రామా "రేంజర్"లో నటించనుంది. "హిమ్మతవాలా" తర్వాత వీరి కాంబినేషన్లో రెండో సినిమా ఇదే కావడం విశేషం. అజయ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించున్న ఈ సినిమాకి జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు.