Tamannaah Bhatia: లేటెస్ట్ పిక్స్ లో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తమన్నా.!
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ లుక్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.