Tamannaah Bhatia: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వెడ్డింగ్ రెస్పెషన్ (Anant Ambani Wedding) జులై 14న గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలంతా సందడి చేశారు. ఈ గ్రాండ్ రెస్పెషన్ లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ప్రత్యేకమైన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
పూర్తిగా చదవండి..Tamannaah Bhatia: అంబానీ పెళ్ళి వేడుకలో అందాలతో కేక పెట్టించిన మిల్కీ బ్యూటీ..!
అంబానీ రెస్పెన్షన్ లో టాలీవుడ్ నటి తమన్నా అందరి దృష్టిని ఆకర్షించింది. నీలం రంగు లెహంగా, డీప్ ప్లంజింగ్ నెక్లైన్తో అందంగా కనిపించింది. లెహంగాలో తమన్నా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
Translate this News: