Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా రెడ్ డ్రెస్‌లో పిచ్చేక్కించే స్టిల్స్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్‌లో మిల్క్ బ్యూటీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు