Thalliki Vandanam : సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుక గా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం నిధులు 67 లక్షల మందికి రేపు ఖాతాల్లో ప్రభత్వం జమ చేయనుంది.
/rtv/media/media_files/2025/06/12/loGCAiTWprwdrNuUNqlw.jpg)
/rtv/media/media_files/2025/06/11/XqenHbJ8OsQfQnhRBbgV.jpg)
/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
/rtv/media/media_files/2024/11/12/W4yK6AHUkEC5JlCUiub0.jpg)