T20 World Cup : కప్‌ను అందుకున్నప్పుడు కెప్టెన్ ఆనందం చూడాల్సిందే... విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కప్‌ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్‌లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు. By Manogna alamuru 30 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Captain Rohit Robo Action While Receiving Trophy : ఎన్నో ఏళ్ళ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. వన్డే ప్రపంచకప్‌ను త్రుటిలో మిస్ అయినా టీ 20 వరల్డ్‌కప్ (T20 World Cup) ను మాత్రం చేతులతో పొదివి పట్టుకున్నారు. ఇందులో అందరి కంటే డిజర్వర్డ్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అందుకే మ్యచ్ గెలిచిన తర్వాత పట్టరాని ఆనందం, ఉద్వేగంతో గ్రౌండ్‌ను ముద్దాడుతూ ఏడ్చాడు రోహిత్. సహచరులను కౌగలింతలో ఎమోషనల్ అయ్యాడు ఇక కప్ అందుకుంటున్నప్పుడు అయితే పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు. కప్‌ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్‌లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ (BCCI) ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) Also Read:T20 World Cup: మనసులు గెలుచుకున్న దక్షిణాఫ్రికా #t20-world-cup #rohit-sharma #captain #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి