స్పోర్ట్స్RCB vs SRH : ఊతికారేసిన ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్ లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 94*, అభిషేక్ శర్మ 34 రాణించారు. By Krishna 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్LSG vs SRH : టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. లక్నో బ్యాటింగ్! ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే లక్నో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. By Krishna 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్DC vs SRH : ఉప్పల్ స్టేడియంలో వర్షం.. ఆగిపోయిన మ్యాచ్ ! సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. నిర్ణీత20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టుని అశుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41) ఆదుకున్నారు. By Krishna 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Death Threats : రూ. కోటి ఇవ్వకపోతే షమీని చంపేస్తాం.. బెదిరింపు మెయిల్స్! సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని వెంటనే అమోర్హా పోలీసులకు ఫిర్యాదు చేశారని షమీ సోదరుడు వెల్లడించాడు. By Krishna 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్ ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్(42), ఆయుష్(30), దీపక్(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు. By Seetha Ram 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్పాస్లు అమ్ముకుంటున్నారు.. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి ఫిర్యాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏకు ఇస్తున్న ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాస్‌లు అమ్ముతున్నారని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలో జనరల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి శేష్‌నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. By Kusuma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sportఅభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు | Sunrisers Hyderabad | SRH | Won the match | Reason | RTV By RTV 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. By Kusuma 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Sunrisers Hyderabad : అతడుంటే మ్యాచ్ మలుపు తిప్పేవాడు .. ఆసుపత్రి పాలైన సన్‌రైజర్స్ బౌలర్! ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు. By Krishna 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn