/rtv/media/media_files/2025/04/25/JtUFcTE3eWn9ufuYZIfK.jpg)
harshal-patel
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ CSK VS SRH మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
Give him immediately the catch of the season.#CSKvsSRH
— AT10 (@Loyalsachfan10) April 25, 2025
pic.twitter.com/hS1TzguGkv
Family, cricket, and a whole lot of fun! 🎊 #AjithKumar soaking in the action with his loved ones watching the #CSKvsSRH match in Chepauk!#Ajith #AK #Shalini #ShalinjAjithKumar pic.twitter.com/pGxAEMPQxX
— Chennai Times (@ChennaiTimesTOI) April 25, 2025
Also Read : ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
CSK VS SRH
చెన్నై బ్యాటింగ్‌లో బ్రేవిస్ 42, ఆయుష్ మాత్రే 30 రాణించారు. దీపక్ హుడా 22, రవీంద్ర జడేజా 21 ఫర్వాలేదనిపించాడు. షేక్ రషీద్ 0, శ్యామ్ కరన్ 9, ధోనీ 6 విఫలమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అతడికి మరికొందరు బౌలర్లు తోడయ్యారు. ప్యాట్ కమిన్స్ 2, జయదేవ్ ఉనద్కత్ 2, మహ్మద్ షమి 1, కమిందు మెండిస్ 1 వికెట్ తీసుకున్నారు.
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
Ball By Ball Highlights of Dhoni's 6(10) masterclass. #CSKvsSRH pic.twitter.com/XeUqFPHJYj
— ArShHhHH(parody) (@arsh_uggc) April 25, 2025
Thats not just the catch of the season, thats got to be one of the all time best catches.#CSKvsSRH #IPL pic.twitter.com/XzxGqHmveS
— Bharateeyudu (@bharathanandi) April 25, 2025
Also Read : బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
IPL 2025 | sunrisers-hyderabad | Chennai Super Kings