Latest News In Telugu Summer Super Food:వేసవి కాలంలో గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా! విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వలన అనేక తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐఆర్సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే! సమ్మర్లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Waves : రానున్న ఐదు రోజులు వడగాలులు..బయటకు రావొద్దంటున్న అధికారులు! తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారా..అయితే కచ్చితంగా ఈ పంచామృతాన్ని తీసుకోవాల్సిందే! జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవిలో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clove : లవంగాన్ని తినండి.. శరీరంలో మార్పులు గుర్తించండి! ప్రతిరోజూ ఒక లవంగం పలుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : రోహిణి రాకముందే పగులుతున్న రోళ్లు...! గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.మార్చి మొదలైనప్పటి నుంచి కూడా రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వడదెబ్బ చర్మ క్యాన్సర్ కు కారణం అవుతుందా.. ? UV రేడియేషన్ వల్ల చర్మ కణాలలో DNA దెబ్బతింటుంది, వాపుకు కారణమవుతుంది. వడదెబ్బ తగిలితే చర్మం ఎర్రగా మారుతుంది. తీవ్రమైన నొప్పి , కొన్నిసార్లు వాపు కూడా సంభవిస్తుంది. సన్ బర్న్ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Tips: వేసవిలో ఫోన్‌తో జాగ్రత్త! సమ్మర్ సీజన్లో ఫోన్ మరింత ఎక్కువ హీటెక్కడమేకాకుండా, త్వరగా హ్యాంగ్ అవుతుంది కూడా. అంతేకాదు మొబైల్ హీటింగ్‌ను సరిగా కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ ఫోన్స్ పనితీరు అనేది టెంపరేచర్‌ను బట్టి కూడా మారుతుంటుందని మీకు తెలుసా? By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : కీరా తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే జాగ్రత్త! మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు కీరాను పొట్టు తీయకుండా తినాలి. కీరా తొక్కలో కరగని ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రేగు కదలికను మెరుగుపరచడంలో, కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn