Crime News: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
భార్య చిత్రహింసలు భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటు చేసుకుంది. ఈ మేరకు తన తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు. అందులో 'దయచేసి నన్ను క్షమించు నాన్న' అని ఉంది. అలాగే తన భార్య పింకీ తనను కొడుతుందని.. తనను చంపాలనుకుంటోందని ఆరోపించాడు.