Medico Preethi Suicide Case :సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు అయిన సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. ప్రీతి ఆత్మహత్య తరువాత సైఫ్‌ను అరెస్ట్ చేసి ఏడాది కాలం పాటూ క్లాసులకు హాజరు కాకుండా సస్పెండ్ చేశారు.