Suicide : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజి విద్యార్ధి ప్రీతి(Medical Student Preethi) హత్య కేసులో సీనియర్ విద్యార్ధి సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు వాస్తవేమనని తేల్చింది ర్యాగింగ్(Ragging) నిరోధక కమిటీ. సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తుండగా దీనిని మరో 97 రోజులపాటు పొడిగించింది. గత ఏడాది కాకతీయ వైద్య కళాశాల(Kakatiya Medical College) లో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతిఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital) లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 26న నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది.
పూర్తిగా చదవండి..Medico Preethi Suicide Case :సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు అయిన సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. ప్రీతి ఆత్మహత్య తరువాత సైఫ్‌ను అరెస్ట్ చేసి ఏడాది కాలం పాటూ క్లాసులకు హాజరు కాకుండా సస్పెండ్ చేశారు.
Translate this News: