Latest News In Telugu Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం వేసవి సెలవులు ముగిశాయి. పిల్లల ఆటపాటలకు చెక్ పడనుంది. రేపటి నుంచి బడులు ఓపెన్ అవనున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ, ప్రవైటు స్కూళ్ళల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. By Manogna alamuru 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Students: పిల్లల్లో ఫెయిల్యూర్ భయాన్ని పోగొట్టండిలా! ప్రస్తుతం పిల్లలకు పరీక్షల రిజల్డ్ వచ్చింది. ఈ టైంలో ఫెయిలయిన పిల్లలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తడితో పిల్లలు ఇలా కుంగిపోకూడదంటే పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవేంటంటే! By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు.. నిజామామాబాద్ జిల్లాలోని నాందేడ్ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపైనే కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jai Sri Ram: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే! ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Accidents : నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు.. తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Students: ఆ విద్యార్థులకు శాపంగా ఎన్నికల కోడ్.. రేవంత్ సర్కార్ చొరవ తీసుకుంటుందా? విదేశీ విద్యానిధి అర్హతలు జాప్యమవడంతో తెలంగాణ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఎన్నికల కోడ్‌తో అర్హుల జాబితా విడుదలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కోడ్ తర్వాత జాబితా ప్రకటించే ఆలోచనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఉండడం విద్యార్థులకు శాపంగా మారింది. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharastra: పరీక్షలో చూపించలేదని కత్తితో దాడి చేసిన పదవతరగతి విద్యార్థులు చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CUET UG 2024: ప్రవేశ పరీక్షకు చిట్కాలు! ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు త్వరలో ముగుస్తున్నాయి. విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణ సాధించటానికి కొన్మి చిట్కాలు. By Durga Rao 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CA Exams : విద్యార్ధులకు సూపర్ న్యూస్.. ఇక మీదట ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు ఛార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్‌కు శుభవార్త. ఇక మీదట ఏడాదికి మడుసార్లు సీఏ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను మరొకసారి కూడా నిర్వహించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn