Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
రాజస్థాన్‌లో ఓ స్కూల్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్‌కి వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశారు. పాఠశాలకు రాలేదని యాజమాన్యం తండ్రికి కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.