Crime : విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
ఒడిశాలోని బాలాసోర్లోని ఫకీర్ మోహన్ ఆటానమస్ కళాశాలలో బీఈడీ చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై తన విభాగాధిపతి సమీర్ కుమార్ సాహూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.