Stock Market: లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.
డీమార్ట్ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 శాతం షేర్లు క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమైంది.
రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి దాదాపు 25కు పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 167, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
నష్టాలకు బ్రేక్ ఇచ్చి లాభాలతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 దగ్గర క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ కూడా 217 పాయింట్లు లాభపడి 25,013 దగ్గర ముగిసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.