NEET: స్టాలిన్‌కు షాక్.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. డీఎంకే పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. నీట్‌ను తమిళనాడుకు మినహాయించాలని గత కొన్నేళ్లుగా డీఎంకే డిమాండ్ చేస్తోంది.