Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు!
టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు.
Chandrababu : చంద్రబాబుకి తమిళనాడు సీఎం విషెస్ ఏమన్నారంటే!
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
PM Modi: జగన్ త్వరగా కోలుకోవాలి..ప్రధాని మోదీ పోస్టు..!
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.
Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ.
Modi - Stalin : స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించిన మోడీ!
చెన్నైలో జరుగుతున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక మీదకు వెళ్తుండగా స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో మోడీ ఆయన చేయి పట్టుకుని స్టేజీ వద్దకు తీసుకుని వెళ్లారు.
Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే
సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.