Srisailam Power House: శ్రీశైలం పవర్ హౌస్‌లో పేలుడు!
TG: శ్రీశైలం పవర్ హౌస్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడో నంబర్ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.