శ్రీకాకుళం లో వైన్స్ లక్కీ డ్రా | Wines Lottery Lucky Draw | Andhra pradesh | Srikakulam | RTV
టీడీపీ కార్యకర్తను ఎలా చంపేసారంటే! | High Tension In Srikakulam | Attack On TDP Activists | RTV
పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న కార్యకర్తలు | Clash Between TDP And YCP Activists At Srikakulam | RTV
AP News: ఏపీలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి!
ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు.
Andhra Pradesh : ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర... పొంగిన వాగులు... నిలిచిన రాకపోకలు!
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి
ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అల్లకల్లోలంగా శ్రీకాకుళం కడలి..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం సముద్ర పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలలు ఎగసి పడుతుండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది.
AP: 25 రోజుల క్రితమే కొత్త ఉద్యోగంలోకి.. కన్నీరు పెట్టిస్తోన్న రాజశేఖర్ కథ!
ఫార్మా కంపెనీ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన పైడి రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. జీతం రూ. 5 వేలు ఎక్కువ వస్తుందని 25 రోజుల క్రితమే అతను ఈ కంపెనీకి మారినట్లు తెలుస్తోంది. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలోనే రాజశేఖర్ ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.