AP: మాజీ మంత్రి ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ ఫైర్..!
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళానికే చీడ పురుగు అని ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేసి..దోచుకోవడమే పనిగా పెట్టుకుని బతికాడని మండిపడ్డారు.