Rohit Sharma: కెవ్ కేక.. T20ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు
రోహిత్ శర్మ టీ20ల్లో అదిరిపోయే రికార్డు సాధించాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌తో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 8వ ఆటగాడిగా నిలిచాడు.