SRH vs MI : బోణీ కొట్టిన హైదరాబాద్..ముంబయి పై 31 పరుగులతో గెలుపు..!

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్..అభిమానులకు పసందైన ఆటను అందించింది. ఐపీఎల్ చరిత్రలోనే 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ముంబై తామూ తక్కువ కాదంటూ విరుచుకుపడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 246 పరుగులు చేసింది.

New Update
SRH : హ్యాట్రిక్ కొట్టిన హైదరాబాద్.. బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన ట్రావిస్.!

IPL 2024 :  ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్(MI) పై 31 పరుగులతో విజయం సాధించింది. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్(Hyderabad).. అభిమానులకు పసందైన ఆటను అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబద్ ఐపీఎల్ చరిత్రలోనే 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై తామూ తక్కువ కాదంటూ విరుచుకుపడింది. భారీ స్కోర్లు నమోదు అయిన మ్యాచులో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 246 పరుగులు చేసింది.

Also Read : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు