🔴SRH Vs MI Live: ఐపీఎల్ చరిత్రలో SRH సరికొత్త రికార్డు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.