స్పోర్ట్స్Rohit Sharma: కెవ్ కేక.. T20ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు రోహిత్ శర్మ టీ20ల్లో అదిరిపోయే రికార్డు సాధించాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌తో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 8వ ఆటగాడిగా నిలిచాడు. By Seetha Ram 24 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి.. వరుసగా ముంబైకు నాలుగో విజయం సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. By Manogna alamuru 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs MI: క్లాసెన్ క్లాసిక్ గేమ్.. ముంబై ముందు టార్గెట్ ఇదే సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆడిన SRH జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీంతో MI ముందు 144 టార్గెట్ ఉంది. క్లాసెన్ (71), అభినవ్ (43) చెలరేగిపోయారు. By Seetha Ram 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Klassen: ఒకే ఒక్కడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్.. ముంబై బౌలర్లకు చెమటలు పట్టించాడుగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగిపోతున్నాడు. ఆ జట్టు బ్యాటర్లందరూ చేతులెత్తేసినా.. అతడు మాత్రం అదరగొడుతున్నాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కష్టకాలంలో టీంకు వెన్నెముఖగా నిలిచాడు. By Seetha Ram 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs MI: కష్టాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. 5 వికెట్లు ఢమాల్- స్కోర్ చూస్తే షాకే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్ 51*, అభినవ్ 12* ఉన్నారు. By Seetha Ram 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఇండియన్స్ ప్రీమియర్స్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు టాస్ వేయగా.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో SRH బ్యాటింగ్‌కు దిగనుంది. By Seetha Ram 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs MI : తడబడిన సన్‌రైజర్స్ .. ముంబై టార్గెట్ 163 ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (40), హెన్రిచ్ క్లాసెన్ (37), ట్రావిస్ హెడ్ (28) పరుగులతో రాణించారు. By Krishna 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs MI : టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. By Krishna 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSRH vs MI : బోణీ కొట్టిన హైదరాబాద్..ముంబయి పై 31 పరుగులతో గెలుపు..! ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్..అభిమానులకు పసందైన ఆటను అందించింది. ఐపీఎల్ చరిత్రలోనే 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ముంబై తామూ తక్కువ కాదంటూ విరుచుకుపడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 246 పరుగులు చేసింది. By Bhoomi 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu🔴SRH Vs MI Live: ఐపీఎల్ చరిత్రలో SRH సరికొత్త రికార్డు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. By Vishnu Nagula 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL 2024: ఉప్పల్ మ్యాచ్‌కు కఠిన నిబంధనలు.. సీపీ సీరియస్ వార్నింగ్! బుధవారం ఉప్పల్ వేదికగా జరగబోయే ఎస్ఆర్ హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. 2,500 మంది పోలీస్ సిబ్బంది, 360 సీసీ కెమెరాలు, షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పలు వస్తువులపై నిషేదం విధించారు. By srinivas 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn