Sree Vishnu: శివయ్యా... క్షమించయ్యా..! కన్నప్ప టీమ్‌కు సారీ చెప్పిన శ్రీ విష్ణు
సింగిల్ ట్రైలర్ లో 'కన్నప్ప' లోని శివయ్యా.. డైలాగ్ ఇమిటేట్ చేయడంపై హీరో శ్రీ విష్ణు మంచు విష్ణుకు క్షమాపణ చెప్పారు. మేము వాడిన డైలాగ్స్ కి కన్నప్ప టీమ్ హార్ట్ అయ్యారని తెలిసింది. అది కావాలని చేసింది కాదు. ఇకపై సినిమాలో ఆడైలాగ్స్ ఉండవు అంటూ వీడియో రిలీజ్ చేశారు.