శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సింగిల్' ట్రైలర్ విడుదల చేశారు. కామెడీ, లవ్ స్టోరీ, బ్రేకప్ వంటి సన్నివేశాలతో యూత్ ని ఆకట్టుకునేలా సాగింది ట్రైలర్. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈమూవీ మే 9న థియేటర్స్ లో విడుదల కానుంది.
No boundaries, no brakes - Only Entertainment 💯
— Geetha Arts (@GeethaArts) April 28, 2025
King-size Fun treat for #Single's from King 👑of Entertainment @sreevishnuoffl 🔥#SingleTrailer
▶️ https://t.co/u5E0I2Glxv#SingleMovie Grand Release on May 9th!#SingleOnMay9th @TheKetikaSharma @i_ivana #AlluAravind… pic.twitter.com/vlfKXODqBl
telugu-news | cinema-news | Single movie | sree-vishnu