Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
ప్రభాస్ తన ఫాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏకంగా స్పిరిట్ మూవీలో నటించేందుకు కొత్త నటీ నటుల కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసారు. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను [[email protected]] మెయిల్ ఐడీకి పంపించాలని పిలుపునిచ్చారు.