Prabhas-Trisha : ప్రభాస్ సరసన త్రిష..16 ఏళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ పై అలరించనున్న జోడి!
ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.