Power Outage: కరెంట్ లేక మూడు దేశాల్లో అల్లకల్లోలం.. రోడ్లపైకి వచ్చిన జనం
స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో ఏప్రిల్ 28న ఉదయం నుంచి కరెంట్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. విమానయాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. దాదాపు 5 కోట్ల మంది కరెంట్ కోత ప్రభావానికి గురయ్యారు.