Golden Dome: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో కెనడా.. మార్క్ కార్నీ కీలక ప్రకటన
గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు నిర్మాణంలో కెనడా కూడా భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా దీనిపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.