Sonia Gandhi on Modi: కాంగ్రెస్ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ ఒక ఆర్టికల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన తక్కువ స్థానాలే ప్రధాని మోదీ ఓటమికి నిదర్శనమని ఆమె అన్నారు. బీజేపీకి తక్కువ సీట్లు రావడం రాజకీయంగా, నైతికంగా ప్రధాని ఓటమి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కాకుండా, బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో, మైనారిటీల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని ఆమె ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Sonia Gandhi on Modi: మోదీ నైతికంగా ఓడిపోయారు.. ప్రధానిపై విరుచుకుపడిన సోనియాగాంధీ
ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బులోడ్జర్లు నడుపుతున్నారని ఆరోపించారు. నీట్‌పై మౌనంగా ఎందుకున్నారంటూ ప్రధాని మోదీని సోనియా గాంధీ నిలదీశారు.
Translate this News: