Manmohan Singh: ముగిసిన 33 ఏళ్ల రాజకీయ ప్రయాణం.. ఇక నుంచి ఆ సీట్లో!
ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో స్వస్తి పలకనున్నారు.