ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఛైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు మద్దతిచ్చారని.. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగేలా పార్టీ నేతలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
పూర్తిగా చదవండి..Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారని.. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Translate this News: