TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై ఇక 35 రోజులే
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.