Hyderabad Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం
గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.