America: భీకర మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!
బ్లెయిర్ తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గజగజలాడుతోంది. పోలార్ వర్టిక్స్తో వీస్తున్న అతిశీతల గాలుల వల్ల.. సెంట్రల్ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు స్నోఫాల్తో నిండిపోతున్నాయి. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.