Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. ఆ యూనివర్సిటీ నుంచి నోటీసులు..?
తెలంగాణ IAS అధికారిణి స్మితా సబర్వాల్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. CMOగా ఉన్నప్పుడు ఆమె 90 నెలలు కారు రెంట్‌కు తీసుకున్నారు. దానీ అద్దె నెలకు రూ.63వేలు జయశంకర్ యూనివర్సిటీ నుంచి కట్టించారట. కట్టిన రెంట్ తిరిగి ఇవ్వాలని ఆమెకు నోటీసులు పంపనున్నారు.
/rtv/media/media_files/2025/04/20/Da0o6OrtU4tUw6PknCqp.jpg)
/rtv/media/media_files/2025/03/19/PeF2IWE6VXRmixcLzD1C.jpeg)
/rtv/media/media_files/2024/12/20/xOixS7kRL9Nlv9Mmt83h.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-23-8.jpg)