SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు.
SLBC Tunnel: SLBC టన్నల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఆదివారం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దొమలపెంటకు చేరుకోనున్నారు.
8 మంది మూడు చోట్ల...వంశీ కృష్ణ భావోద్యేగం | Vamshi Krishna Emotional Comments On SLBC Incident | RTV
SLBC Tunnel Incident | ప్రమాదానికి ముందు జరిగింది ఇదే..! | SLBC Tunnel Rescue Operation | RTV
SLBC Tunnel Incident Rescue Operation |SLBC ఆలస్యానికి కారణాలు ఇవే | SLBC Latest Updates | RTV
SLBC RESCUE OPERATION : మట్టి దిబ్బకింద నలుగురు - టన్నెల్ బోర్ కింద మరో నలుగురు!
వారం రోజులుగా సాగుతోన్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎనిమిది మంది ఎక్కడున్నారో రాడార్ సర్వే ద్వారా గుర్తించామని మంత్రి జూపల్లి ప్రకటించారు. మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు
SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!
టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ఓ వైద్యుడిగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామన్నారు.
/rtv/media/media_files/2025/03/01/QGMj8Q5pJqpnZ3BmLq8N.jpg)
/rtv/media/media_files/2025/03/02/8dXNzY62VOVduGJoEocb.jpg)
/rtv/media/media_files/2025/03/02/s98XflchDnjQxDYUH44t.jpg)
/rtv/media/media_files/2025/02/26/DHBxIDJLmUhAmelqEnqg.jpg)
/rtv/media/media_files/2025/03/01/jdJmYs08ThLUpQ8ywwnY.jpg)