SLBC సహాయక చర్యలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్న పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. సహాయక చర్యల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
SLBC Tunnel: సొరంగంలో 40 మీటర్ల వరకూ ప్రమాదం!
SLBC టన్నెల్లో చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉందని రెస్స్యూ ఆపరేషన్‌లో రోబోలను వినియోగించనున్నారు. మద్రాస్‌కు చెందిన అన్వి రోబోటిక్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ వద్దకు తెప్పించారు. ఈ రోబో ద్వారా 40 హెచ్‌పీ పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు.
డాగ్స్ లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందంటే..! | Collector Shocking Words On Cadaver Dogs | SLBC Rescue
SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ప్రమాదం.. ఒకరి మృతదేహం వెలికితీత
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సహాయక బృందాలు ఓ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
SLBC Tunnel Collapse: రెస్క్యూ టీమ్‌కు కూడా డేంజరే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయన్నారు.
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మంత్రి ఉత్తమ్ రివ్యూ.. కాసేపట్లో మీడియాతో..
వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు.