Age Old: ఈ 5 లక్షణాలు ఉన్న మహిళలు త్వరగా ముసలోళ్లు అవుతారు.. అవేంటో తెలుసా?
మహిళలు వయస్సుకు ముందే అలసిపోయి, వృద్ధులుగా కనిపించే అలవాట్లు, జీవనశైలికి బలైపోతారు. ఎక్కువ వయస్సు వ్యక్తిలా కనిపించటానికి ముఖ్య కారణం వ్యాయామం, ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిద్ర లేకపోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలు వస్తాయంటున్నారు.