/rtv/media/media_files/2024/12/21/rosehipoil5.jpeg)
చలికాలంలో డ్రై స్కిన్ సమస్య ఎక్కువ. చల్లని గాలి, వాతావరణంలో మార్పుతో చర్మం పొడిగా మారుతుంది. వివిధ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తుంటాం.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil4.jpeg)
చలికాలంలో జిడ్డు, డల్ స్కిన్ వస్తుంటుంది. చలికాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా అనేక చర్మ సమస్యలను నయం చేస్తాయి.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil2.jpeg)
చలికాలంలో ముఖాన్ని శుభ్రం చేసేందుకు ఖరీదైన క్లెన్సర్లు, ఫేస్ వాష్‌లు వాడుతుంటారు. ఇందులో మీ చర్మానికి హాని కలిగించే రసాయనాలు ఉంటాయి.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil7.jpeg)
రోజ్‌షిప్ ఆయిల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొడి, డల్ స్కిన్‌ను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil3.jpeg)
నువ్వులలో విటమిన్ బి, ఇ ఉంటాయి. చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం చర్మానికి మేలు చేస్తాయి. నువ్వుల నూనె సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil6.jpeg)
ఆర్గాన్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆర్గాన్ ఆయిల్ చర్మాన్ని తేమగా మార్చడమే కాకుండా యాంటీ ఏజింగ్ గుణాలను కూడా కలిగి ఉంటుంది.
/rtv/media/media_files/2024/12/21/rosehipoil1.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.