IND vs PAK : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. తండేల్ స్టోరీ రిపీట్!
ఇవాళ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కరాచీ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ఇదే కథాంశంతో తండేల్ చిత్రం తెరకెక్కింది.