నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు వైరల్.. ఇంత సింపుల్గా ఉందేంటి..!
అక్కినేని నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య-శోభితల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు పెళ్లి కార్డులో ఉంది.