/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-allu-aravind-596217.jpg)
ఈ సందర్భంగా తాజాగా 'తండేల్' నిర్మాణ సంస్థ మూవీ సక్సెస్ పార్టీ నిర్వహించింది. పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్స్, హీరోలు ఈ పార్టీలో సందడి చేశారు.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-naga-chaitanya-131380.jpg)
హీరో నాగచైతన్య బ్లూ కలర్ ప్రింటెడ్ షర్ట్ ధరించి పార్టీలో తళుక్కుమన్నారు. చై ఫ్యాషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-chandu-mondeti-628049.jpg)
తండేల్ డైరెక్టర్ చందూ మొండేది బ్లాక్ అండ్ బ్లాక్ లో పార్టీకి హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-rana-757466.jpg)
హీరో రానా దగ్గుబాటి కూడా తండేల్ సక్సెస్ పార్టీలో సందడి చేశారు.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-nikhil-534400.jpg)
యంగ్ హీరో నిఖిల్ బ్లాక్ టీ షర్ట్, షేడ్స్ అండ్ బ్లాక్ క్యాప్ తో స్టైలిష్ లుక్ లో పార్టీకి హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-raghavendar-rao-881265.jpg)
దిగ్గజ దర్శకుడు కే. రాఘవేందర్ రావు కూడా తండేల్ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-ruhani-sharma-415540.jpg)
యంగ్ బ్యూటీ రుహనీ శర్మ బ్లాక్ బాడీ కాన్ అవుట్ ఫిట్ ధరించి పార్టీలో తళుక్కుమన్నారు.
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-maruthy-227261.jpg)
డైరెక్టర్ మారుతి, బేబీ నిర్మాత ఎస్. కేఎన్ పార్టీకి హాజరయ్యారు
/rtv/media/media_files/2025/02/25/thandel-success-party-bunny-vasu-886762.jpg)
సక్సెస్ పార్టీలో సందడి చేసిన తండేల్ నిర్మాత బన్నీ వాసు