Gold Rates:ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు
దాదాపు 5 రోజుల తర్వాత పసిడి ప్రియులకు ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ పోతూ వామ్మో అనిపిస్తున్న బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగానే కాదు దేశీయంగా కూడా బంగారం ధర పడిపోయింది. భారత్లో గోల్డ్ తులానికి 250 రూ. తగ్గింది.