Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్
గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.
/rtv/media/media_files/2025/05/12/VdwJ1EMQK3eBcLvsDH8j.jpg)
/rtv/media/media_files/2025/01/13/HmX1XnoYYW1Re2obSdIP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rate-Today-jpg.webp)