JACK - Trailer: బూతుల 'జాక్'.. సెన్సార్ బోర్డు ఎక్కడా? ట్రైలర్ ఇదే
సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, లవ్, డ్రామా వంటి మిక్స్డ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అయితే ట్రైలర్ లో సెన్సార్ లేకుండా కొన్ని బూతులు డైరెక్ట్ గా వాడడం నెట్టింట వైరల్ గా మారింది.